11, అక్టోబర్ 2010, సోమవారం

ఇంకా నాలో ఎన్నో ఉన్నాయి నాకే

ఇంకా నాలో ఎన్నో ఉన్నాయి నాకే తెలియనంతగా
నాలో ఉన్నవి నాకు తెలియకనే తెలుస్తూ వస్తాయి
ఏ సమయానికి కాలం దేనిని తెలియ జేయునో
నాలో నుండి ఏది ఎప్పుడు ఎలాగ వస్తుందో
భావాలకే తెలియని బహు స్వభావాలు నాలో ఎన్నో

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి