29, అక్టోబర్ 2010, శుక్రవారం

శరీరానికి జీవము శ్వాసే ఆత్మకు

శరీరానికి జీవము శ్వాసే ఆత్మకు జీవము భావనయే
ఆత్మలోని భావనయే శ్వాసకు స్పృహ కలిగించునూ
శ్వాస స్పృహ తోనే శరీరం కదలికతో చలిస్తూ జీవించునూ
శ్వాసలోని గుణ భావాలే జీవిత జీవన విజ్ఞానము

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion