11, అక్టోబర్ 2010, సోమవారం

ఏ ధ్యాసలో ఉన్నావు ఎంతవరకు

ఏ ధ్యాసలో ఉన్నావు ఎంతవరకు గతాన్ని చూసుకున్నావు
గతమంతా విజ్ఞానమైతే నీవు మహాత్ముడవేనని భావించు
మహాత్మాగా జీవిస్తున్నంత కాలం నీలో ఎరుక ఉంటుంది
ఎరుకలేని నాడే నీ జీవితం అజ్ఞానమై మరో ధ్యాసలో ఉంటుంది
గత కాల తప్పులను చూసుకుంటేనే ఏ ధ్యాసో తెలియును

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి