7, అక్టోబర్ 2010, గురువారం

జీవితంలో ఎంతో సమయం వృధా

జీవితంలో ఎంతో సమయం వృధా ఐనదంటే ఎన్నో క్షణాలు వ్యర్థమైనవేనని
ఎన్నో క్షణాలలో అజ్ఞానం కలిగిందంటే కాలమంతా దుఖ్ఖ సాగర జీవనమేనని
సమయాన్ని వృధా చేయుటలో సరైన ఆలోచన భావాలు నీలో కలగలేదేమో
మహా గొప్ప ఆలోచన భావాలు నీలో కలగాలంటే మేధస్సును ధ్యానింపజేయాలి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion