26, అక్టోబర్ 2010, మంగళవారం

నా మేధస్సులో విశ్వ విజ్ఞానాన్ని

నా మేధస్సులో విశ్వ విజ్ఞానాన్ని అన్వేషించే ఆలోచన తొలగటం లేదు
నది ప్రవాహంలా జలపాతంలా ఆలోచనలు విస్తృతమై పారుతున్నాయి
విశ్వ విజ్ఞానాన్ని ఆత్మ భావాలతో నాలో ప్రతి క్షణం అన్వేషిస్తున్నాయి
విశ్వ విజ్ఞానాన్ని వద్దనుకున్నా కాలం ఆలోచనలతో భావాలను అన్వేషిస్తాయి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion