26, అక్టోబర్ 2010, మంగళవారం

ఒక అణువు యొక్క తపన

ఒక అణువు యొక్క తపన పరమాణువులకే తెలుస్తుంది
అణువు భావన ఒకటై పరమాణువుల భావన మరొకటైతే
భావ స్వభావాలతో అణువు ఆత్మతత్వాలు మారిపోతాయి
అణువు స్వభావాలే తపిస్తుంటే మానవ జీవితం తపించదా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion