21, అక్టోబర్ 2010, గురువారం

ఆత్మగా నీవు ఏ లోకంలో

ఆత్మగా నీవు ఏ లోకంలో ధ్యానిస్తున్నావు
పర లోక తత్వాన్ని ఎలా స్వీకరిస్తున్నావు
పరమాత్మగా ధ్యానించే తత్వాన్ని ఎప్పుడు చేరుకుంటావు
జీవిత కాలంలోనే ఎన్నో లోకాలను పర తత్వంతో దర్శించాలి
ప్రతి లోకం నీ శ్వాసలోనే చేరేలా ఆత్మ విజ్ఞానంతో ధ్యానించు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి