14, అక్టోబర్ 2010, గురువారం

కోరిన కోర్కెలు తీరక మేధస్సులో

కోరిన కోర్కెలు తీరక మేధస్సులో మలినమై ఆలోచనలు చెదిరేను
ఆశలు అతిశయోక్తిగా మణి మాణిఖ్యములతో అజ్ఞాన మగుదురు
మనస్సులో చింతన కలిగితే దేహము హీనమై రోగముతో నశించెను
మేధస్సులో చలనములేక మరణమైతే జీవితమే వ్యర్థమైపోయెను

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion