27, అక్టోబర్ 2010, బుధవారం

నా శరీరంలో ప్రతి అణువు శ్వాసగా

నా శరీరంలో ప్రతి అణువు శ్వాసగా మారితే నే జీవిస్తాను విశ్వ భావాలతో
పంచభూతాలే నాకు శ్వాసగా విశ్వ ఆత్మ తత్వాలతో జీవాన్ని పోస్తాయి
నా శరీర రూపంలో ప్రతి అణువు పరమాత్మ గా విశ్వ భావ శ్వాసయే
నా శరీర అణువులను విశ్వ కాంతి శ్వాసగా పంచభూతాలే మార్చేను

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి