11, అక్టోబర్ 2010, సోమవారం

ప్రతి అణువులో పర స్వభావముచే

ప్రతి అణువులో పర స్వభావముచే ధ్యానిస్తున్నా
అణువులో పర ఆత్మనై అనుకువుతో ఒదిగి ఉన్నా
అణువులో మరో స్వభావ తత్వాన్ని ఆత్మగా స్వీకరిస్తున్నా
అణువులో మహా దివ్యమైనా మహా కర్మమైనా స్వభావం నాదే
అణువుగా జనన మరణ జీవిత స్వభావాల కాల ప్రభావాన్ని నేనే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి