29, అక్టోబర్ 2010, శుక్రవారం

కాలమే రోగమై వస్తుంది మేలుకో

కాలమే రోగమై వస్తుంది మేలుకో ఓ ఆత్మ యోగి
రోగమే కాలంతో వస్తుంది ఆత్మగా ఎరుకతో గ్రహించు
ఎవరికి ఎవరు ఎంతవరకో ఎవరు ఏ రోగంతో మరణిస్తారో
ధ్యానించే విశ్వ కాలంతో జీవించవా ఓ ఆత్మ విజ్ఞాని

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి