12, అక్టోబర్ 2010, మంగళవారం

వేచిన క్షణము తెలియని భావము

వేచిన క్షణము తెలియని భావము దొరకని విజ్ఞానము
మరలరాని సమయము మేధస్సునే పరీక్షించిన కాలము
మనస్సు నిలకడ లేక ధ్యాస కుదుట లేక పోయిన క్షణము
భావాన్ని తెలుసుకోగ మేధస్సు గ్రహించెను వేద విజ్ఞానము

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి