25, అక్టోబర్ 2010, సోమవారం

నీ జీవిత చరిత్ర విశ్వ విజ్ఞానంగా

నీ జీవిత చరిత్ర విశ్వ విజ్ఞానంగా ఉంటే లోకానికి తెలియజేయవా
నీలాగ మా జీవితాలను మార్చుకునేందుకు ప్రయత్నిస్తాము
మా జీవితాలు విశ్వ విజ్ఞానమైతే లోకమంతా విశ్వ చరిత్రయే
విశ్వ చరిత్రతో జగమంతా విశ్వ విజ్ఞానంగా సాగితే విజ్ఞాన జీవితాలే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి