శరీరం అనారోగ్యమైతే మేధస్సు హృదయం శ్వాసను గమనిస్తూ మనస్సును ప్రశాంతం చేసుకోవాలి
శరీరంలో ఏ అవయవంపై భారం ఏర్పడినా దేహం అవస్థలో ఉన్నా మేధస్సు హృదయం శ్వాస ఎటువంటి ప్రమాదాన్ని అతిక్రమించకుండా అదుపులో ఉంచుకోవాలి ఆలోచనలను సరిచేసుకోవాలి శ్వాస ప్రయాసను గమనించాలి భావ తత్వాలను సమన్వయం చేసుకోవాలి తదుపరి కార్యాలను ప్రశాంతంగా సాగించాలి సరైన విశ్రాంతితో సరిపోయే నిద్ర సమయానికి పరిశుద్ధమైన ఆహారం తీసుకోవాలి
అనారోగ్యం ఊరట చెందిన తర్వాత కాస్త వ్యాయామం చేయాలి నడక సాగించాలి మౌనం వహించాలి నెమ్మదిగా విజ్ఞానంతో కార్యాలను సాగించాలి మితంగా మాట్లాడాలి
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment