Tuesday, November 25, 2025

దేవాలయం కన్నా ప్రకృతి చాలా గొప్పది

దేవాలయం కన్నా ప్రకృతి చాలా గొప్పది 

ప్రకృతి స్వయంభువమైనది పురాతమైనది అమూల్యమైనది అపూర్వమైనది మహా శక్తివంతమైనది ప్రయోజనమైనది 

దేవాలయంలో కూడా ప్రకృతి పంచభూతాల శక్తి సామర్థ్యములు నిలయమై ఉంటాయి 

దేవాలయం పరిశుద్ధంగా ప్రశాంతంగా పరిపూర్ణ భావ తత్వములతో దర్శనీయముగా సూర్య తేజోదయమై కాంతి స్వరూపంగా ఉండాలి 

దేవాలయాన్ని దైవ జ్ఞానంచే దివ్య కాల సృష్టిచే ధ్యాన స్థాన ప్రదేశమై ప్రకృతి ఆరోగ్య వాతావరణ ఆవరణమై సత్యహితములు ప్రభావితమయ్యేలా నిర్మించాలి 

దేవాలయం కన్నా ప్రకృతి చాలా విశాలమైనది అనంతమైనది అద్భుతమైనది అపూరూపమైన ఆకార రూపాలతో అణువుల పరమాణువుల సముదాయంచే ఇమిడియున్నది 


-- వివరణ ఇంకా ఉంది! 

No comments:

Post a Comment