ఒక వాక్యాన్ని నీవు తెలుకోగలిగితే మరో వాక్యాన్ని అదే తెలుపుతుంది (మరో వాక్యాన్ని నీవే తెలుసుకోగలవు)
ఒక వాక్యాన్ని నీవు తెలుకునే ప్రయత్నం మరో వాక్యాన్ని తెలుసుకొనుటకు సాగిపోతుంది అలాగే విజ్ఞానం కలుగుతుంది
ఒక కార్యాన్ని నీవు తెలుసుకున్నా ప్రారంభించినా ప్రయత్నించినా సాగిస్తున్నా ఆ కార్యం మరెన్నో కార్యాలను తెలుపుతుంది ప్రయత్నింపజేస్తుంది సాగిస్తుంది అలాగే ఎన్నో కార్యాలతో ఎన్నో పరిష్కారాలను అందిస్తుంది
కార్యాలను సాగిస్తూ శ్రమించుటలో విజ్ఞానంతో పాటు నైపుణ్యం ప్రతిఫలం ఐశ్వర్యం అభివృద్ధి కలుగుతుంది అనుభవం అనుబంధం ఏర్పడుతుంది జీవనం జీవితానికి మెరుగవుతుంది
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment