నీకు తెలియనిది తెలిసేదాకా నీవు తెలిసిందని తెలిపేదాకా తెలుపుతూనే నీవు తెలిసింది తెలపాలి
ఏదైనా తెలియనిది నేర్చుకునే దాకా (తెలుసుకునే దాకా) ఎన్నో విధాలా ఎందరో తెలుపుతూనే జ్ఞాపకం చేస్తూనే తెలుసుకునే దాకా చెప్పేస్తూనే ఉంటారు నేర్చుకునేందుకు ఎన్నో విధాలా ప్రయత్నిస్తుంటారు
తెలియనిది తెలుసుకునేందు జ్ఞాపక శక్తిని పెంచుకోవాలి భాషను వివిధ పదాల అర్థాలతో నేర్చుకోవాలి
జ్ఞాపక శక్తిని పెంచుకోవడానికి ఏకాగ్రత ప్రశాంతతతో అభ్యాస సాధన ఎంతో సమయంతో చేయాలి (చదువుకోవాలి వ్రాసుకోవాలి సరిచేసుకోవాలి జ్ఞాపకం చేసుకోవాలి మళ్ళీ మళ్ళీ తిరిగి అన్నీ చేయాలి వచ్చే దాకా ప్రయత్నించాలి)
-- వివరణ ఇంకా ఉంది
No comments:
Post a Comment