Sunday, November 2, 2025

త్యాగం చేసే వారు తనలో తానుగా ఆలోచించరు

త్యాగం చేసే వారు తనలో తానుగా (తమ గురించి) ఆలోచించరు  
విజ్ఞానమైనా ఐశ్వర్యమైనా (వస్తువులు, పదార్థాలు, ధనం, వస్త్రాలు, ఇతరములు మొదలైనవి) ఉచితంగానే త్యాగం చేస్తుంటారు 

తాము ఎలా ఉన్నారో ఆలోచించరు తమకు ఏమి కావాలో ఆలోచించారు తాము ఏది దాచుకోరు (ఆరోగ్యంగా ఉంటే పరవాలేదు ఒకరి శ్రమను త్యాగం చేస్తే కుటుంబ అభివృద్ధికి ఫలితం లేకుండా పోతుంది)

త్యాగం చేసే వారు ఖర్చులు ఎక్కువగా చేయవచ్చు ఉన్న వాటిని ఎక్కువగా వృధా చేయవచ్చు (శ్రమను జాగ్రత్తగా చేసుకోవాలి చూసుకోవాలి గొప్పగా పరిష్కారించుకోవాలి)

త్యాగం కూడా ఒకరికి విజ్ఞానం ఐశ్వర్య అభివృద్ధి కావాలి అప్పుడే ఉపయోగకరం ప్రయోజనకరం 
త్యాగాన్ని స్వీకరించే వారు కూడా త్యాగ ఫలితాన్ని తెలుసుకొని త్యాగ మూర్తులకు అభివృద్ధిని కలిగించాలి ఉన్నతంగా గౌరవించాలి 


-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment