Wednesday, November 19, 2025

తెలిసిన పనులు చేయలేకపోతున్నాం - తెలియని పనులు చేసుకుంటూ పోతున్నాం

తెలిసిన పనులు చేయలేకపోతున్నాం - తెలియని పనులు చేసుకుంటూ పోతున్నాం  

తెలిసిన పనుల ప్రయోజనాలు తెలుసుకొని వాటిని ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలో కూడా తెలిసుండాలి 
తెలియని పనుల ప్రయోజనాలు తెలిసి తెలియకపోయినా నేర్చుకుంటూ చేయవలసి వస్తుంది 

ఏ కార్యాలు చేసిన భవిష్యత్తులో అభివృద్ధిని పొందేలా మన విజ్ఞానం వివిధ రకాలుగా సాగిపోవాలి  

ఏ కార్యం చేస్తున్నా ఆ కార్య విధానాన్ని గమనిస్తూ ప్రయోజనాన్ని అవగాహన చేస్తూ నైపుణ్యతను దాని ప్రాముఖ్యతను గ్రహించాలి 


-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment