విజ్ఞానం మేధస్సులో ఉన్నా కార్యాచరణలో కాల పరిస్థితి సమయం వివిధ కార్య కారణాల నుండి అజాగ్రత్త అజ్ఞానం అపరాధం కలగవచ్చు
ఒక కార్యాన్ని సంపూర్ణంగా చేయాలంటే కార్య క్రమ విధానాన్ని తెలుసుకుని వాటిని ఆచరణ సిద్ధాంతం (కార్య క్రమ ఫలిత విధానం) ద్వారా సాగించాలి
మన కార్యం ఎలా సాగితే కార్య కారణం (శాస్త్రీయం) కూడా అలాగే జరుగుతూ సాగిపోతుంది
మానవుని విజ్ఞానం కార్య కారణ విధాన అవగాహనతో గ్రహించిన జీవన నేర్పరితనం - తరతరాలుగా సాగిస్తున్నా జీవన విధానం = జీవిత ప్రయాణం
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment