నిమిషమైనను సమయం లేదా
సమయానికైనను క్షణాలు నిలిచే సమయమే తెలియదా
సమయానికి క్షణమైనను నిలిచే కార్యం లేదని తన కార్యక్రమం సమయాన్ని సాగించునా
మన కార్యానికి క్షణ సమయమైనను నిలవక తన కార్యమై ఎన్నో కార్యాలతో వివిధ సమయాలుగా సాగిపోవునుగా
నిమిషాలుగా సాగే మన కార్యాలు కాల సమయానికి క్షణాలుగా సాగే ఎన్నో కార్యాలు నిలవక సాగిపోతూనే ఉంటాయిగా
నిర్ణయించిన సమయానికే ఎన్నో కార్యక్రమాలు సాగిపోతూనే ఉంటాయి
క్షణాలుగా సమయాన్ని నిర్ణయించుకోలేకున్నా నిమిషానికి సాగే కార్యాలుగా నిర్ణయించుకుంటూ ఎన్నో కార్యాలతో సాగిపోతున్నాం
నిమిషానికి (ఒక క్షణం) ఆలస్యమైనా క్షణమైనను ఆగని సమయంతో కార్యక్రమాలు సాగిపోతూనే ఉంటాయి
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment