ప్రతి అణువు వివిధ కార్యాల ప్రక్రియల నుండి మార్పు చెందుతుంది
అణువులు వివిధ కాల సమయాల ఋతువుల ఉష్ణోగ్రతల స్థితి పరిస్థితుల నుండి కూడా మార్పు చెందుతాయి
కాల సమయంతో పాటు విశ్వ ప్రకృతి ప్రభావాల తీరులకు అణువులు వివిధ కోణాలలో పరిణామం చెందుతుంటాయి
కొన్ని అణువులు త్వరగా మార్పు చెందుతాయి కొన్ని ధీర్ఘ కాలంగా మార్పు చెందుతాయి
వివిధ అణువులు వివిధ రకాలుగా కాలంతో పాటు పరిణామం చెందుతాయి
అణువులు ఘన ద్రవ ఆవిరి గాలి కాలుష్య జీవ పదార్థాల ఇంకా ఎన్నో రకాలుగా పంచభూతాల ప్రభావాలతో పరిణామం చెందుతుంటాయి
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment