Monday, November 3, 2025

వేగవంతమైన కార్యములు ఖర్చుతో కూడినవి

వేగవంతమైన కార్యములు ఖర్చుతో కూడినవి వృధాతో సాగేవి అనారోగ్యాన్ని కలిగించేవి అజాగ్రతను పెంచేవి అశుభ్రతను పెంచేవి కాలుష్యాన్నీ సృష్టించేవి 

మితమైన వేగం మనకు అందుబాటులో ఉంటుంది అన్ని విధాల రక్షణను అభివృద్ధిని కలిగిస్తుంది సరైన అవగాహనతో నైపుణ్యాన్ని పించుతుంది శ్రమకు సహనాన్ని పెంచుతుంది వృధాను తగ్గిస్తుంది రక్షణగా ఉంటుంది అజాగ్రత్తను గ్రహిస్తూ మేధస్సును అదుపులో ఉంచుతుంది ప్రమాదాన్ని ఆపుతుంది (తప్పిస్తుంది మళ్ళిస్తుంది) సంపూర్ణమైన సంతోషాన్ని అన్నివిధాలా అందిస్తుంది చుట్టుప్రక్కల జరిగే వాటిని తెలుసుకుంటుంది సరైన విషయాన్ని తెలుసుకుంటుంది చుట్టుప్రక్కల ఉన్నవారిని ప్రశాంతంగా ఉంచుతుంది 


-- వివరణ ఇంకా ఉంది!  

No comments:

Post a Comment