ఎవరు ఏమి చేయలేదో ఏది ఎలా చేశారో మాట్లాడటం కన్నా ఎవరు ఏమి చేయాలో ఎలా చేయాలో తెలుపడం గొప్పతనం అభివృద్ధికి నిదర్శనం
జరిగిన తప్పును తెలుపడం కన్నా జరగబోయే అభివృద్ధిని ఆలోచిస్తూ సాగించడం ప్రదానం
అందరిని ప్రోత్సహించాలి అందరిని అభివృద్ధి వైపు నడిపించాలి
అందరి జ్ఞానాన్ని అనుభవాలను స్వీకరిస్తూ సంభాషిస్తూ గొప్ప మార్గాన్ని ఎంచుకొని అభివృద్ధి వైపు సాగాలి
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment