ఏ కార్యాన్ని చేస్తున్నా దేనిని మరచిపోరాదు అంతా తెలుసుకుంటూ సర్వాన్ని గ్రహిస్తూ చేయాలి
చేసిన కార్యాన్ని మరల ఒక సారి తిరిగి పరిశీలన చేసుకుంటే కార్య ఫలితం ఎలా ఉంటుందో గ్రహించాలి
కార్య ఫలితం అనుకున్న విధంగా లేనప్పుడు జరిగిన కార్యాన్ని సరిచేసుకోవాలి అవసరమైతే అనుభవాన్ని పెంచుకోవాలి
ప్రతి కార్యం అన్ని వేళల అందరికి అనుకూలంగా ప్రయోజనకరంగా అవసరమైనదిగా విజ్ఞానపరంగా ఉండాలి
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment