20, నవంబర్ 2025, గురువారం

ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్

ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్ 
చేతి పనులు చేసి (పట్టీ) పెట్టోయ్ 

మట్టి బుడములు తడిసి పెట్టోయ్ 
చెట్టు కొమ్మలు ఒదిగి పెట్టోయ్ 

కాయలన్నీ కాపు కాచి కూడబెట్టోయ్ 
ఫలములన్నీ ధరను మార్చి అమ్ముకోవోయ్  


-- వివరణ ఇంకా ఉంది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion