Tuesday, November 4, 2025

శివా! ప్రతి రూపంలోనే నీవే ఉన్నావా

శివా! ప్రతి రూపంలోనూ నీవే ఉన్నావా  
నా ఆకార రూపంలోనూ నీవే ఉంటున్నావా 

నాలో నేను లేనని నీవే ఉన్నావని నాతో చెప్పలేదంటే నీవే ఉన్నావని తెలిసిందిలే (నీకు నీవు చెప్పుకోవులే)
నా భావ స్వభావ తత్వాలన్నీ నీవేలే నా కార్య క్రమాల చరణాలన్నీ నీవేలే నీవే సాగేదవులే 

ప్రతి రూపంలో నీవే ఉంటే అనంతమైన రూపాలు ఎందుకో జీవుల జీవన శ్రమ విధానాలు ఎందుకో 


-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment