Tuesday, November 4, 2025

మేధస్సులోనే విజ్ఞానం ఉంది

మేధస్సులోనే విజ్ఞానం ఉంది ప్రయత్నిస్తే ఫలితం ఉంది 
శ్రమిస్తే ఐశ్వర్యం ఉంది సాధన చేస్తే విజయం ఉంది 

పరిశోధన చేస్తే శాస్త్రీయం ఉంది సత్ప్రవర్తనతో ఉంటే భవిష్యత్తు ఉంది 
ఆరోగ్యంతో ఉంటే అనుభవం ఉంది ఆశయంతో ఉంటే ఆచరణ ఉంది 

 -- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment