Tuesday, November 4, 2025

జన విశ్వ నాదం

ఆకార రూప జీవ స్వరూప జీవనా కార్య భావ తత్వ దేహ క్రియ ఆత్మ ప్రియ ఆహార సేకరణామృతం - జన విశ్వ నాదం 

ఆకార రూపమై జీవ స్వరూపమై జీవన కార్యమై భావ తత్వాల దేహ క్రియల ఆత్మ ప్రియమై ఆహార సేకరణతో అమృతమైనావు  

కార్య క్రియ కర్మ కర్త జ్ఞాన కారణా కాల క్రమ విధ ప్రద త్యాగ శీల శాంత స్వరూప సహ మిత భువన త్రయ స్థిత  త్రిగుణామృతం - జన విశ్వ నాదం

యుగయుగాంతర యోగ భోగ బహు బంధు బాహ్య రూప జన కార్య కాల విధ వేద నాద స్వర భూషణ విశేషామృతం - జన విశ్వ నాదం



-- వివరణ ఇంకా ఉంది!


No comments:

Post a Comment