సమయం వృధా అవుతుంది అంటే ఎలా - ఆలోచిస్తే సమస్యలకు పరిష్కారాన్ని తెలుసుకోవచ్చు
ఆలోచనలతో ఎటువంటి సమయాన్నైనా ఉపాయాలను గ్రహిస్తూ కార్యక్రమాలను సాగించవచ్చు
సమస్యల పరిష్కారం కోసం సమయమే సరైన మార్గమని శ్రమించే సాధనయే ఆలోచనలతో మేధస్సుకు తెలుపుతుంది
సమయం ఉంటే కొత్త వాటిని ఆలోచించవచ్చు లేదా పరిశోధనతో విజ్ఞాన అవగాహనతో కొత్త వాటిని గ్రహించవచ్చు
సమయం ఉన్నప్పుడు పాత వాటిని అలాగే మన ముందు వాటిని గురించి ఆలోచిస్తే ఏదో గుర్తుకు వస్తుంది ఏదో ఉపాయం కలుగుతుంది అలాగే మనం ఏమి చేయాలో ఎలా చేయాలో ప్రయత్నం ఏర్పడుతుంది
విజ్ఞానం కోసం ఆలోచించవచ్చు ఐశ్వర్యం కోసం ఏదైనా చేయవచ్చు పరిశుద్ధత కోసం అన్నింటిని సరిచేయవచ్చు
సమయం వృధా ఐతే మనకు ఎంతో నష్టం కలుగుతుంది అలాగే జీవితంలో ఎదుగుదల అభివృద్ధి దూరమైపోతాయి
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment