Tuesday, November 4, 2025

తోచినదే వ్రాసుకుంటూ సాగిపోతున్నా

తోచినదే వ్రాసుకుంటూ సాగిపోతున్నా 

వ్రాసుకున్నవే పుస్తకమై అలాగే విజ్ఞాన గ్రంథమై ఎన్నో భావ తత్వాలతో సాగుతున్నది 

మేధస్సులో కలిగినది విజ్ఞానమైతే ఇతరులకు ఉపయోగపడేలా విజ్ఞానాన్ని వివిధ రకాలుగా అందించాలి ఆచరించేలా అర్థాల పరమార్థాన్ని గ్రహించేందుకు ప్రయత్నించాలి 

నేడు విజ్ఞానం ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా ఎన్నో భాషలుగా ఎన్నో రూపాలుగా ఎన్నో యంత్రాలుగా ఎన్నో వస్తువులుగా ఎన్నో పదార్థాలుగా ఎన్నో పుస్తకాలుగా ఎన్నో పఠములుగా ఎన్నో ఆలోచనల ఉపాయాల ప్రయోగాలతో వివిధ దృశ్యాల చిత్రీకరణతో వివిధ కాంతులతో వివిధ వర్ణాలతో వివిధ మాటలతో వివిధ సంభాషణలతో వివిధ ఉపన్యాసాలతో సాగుతున్నది  

విజ్ఞానమే జీవన శైలీ గా జీవితానికి ఉపయోగపడుతున్నది 


-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment