ప్రతి జీవి నేత్ర దృష్టి నుండి విజ్ఞానాన్ని గ్రహిస్తుంది
జీవములు నేత్ర దృష్టి ద్వారా తమ కార్యాలను సాగిస్తూ ప్రకృతి సమాజాన్ని గమనిస్తూ అవగాహనతో విజ్ఞానం చెందుతుంది
జీవముల జ్ఞానేంద్రియములలో నేత్ర దృష్టి మేధస్సుకు ప్రధానమైనది ఉత్తేజమైనది ఆ తర్వాత వినికిడి వాసనలను స్పర్శలను గ్రహించుట ఆహార పదార్థాలను గుర్తించుట అంతర్భావాలతో మిళితమై ఉంటాయి
నేత్ర దృష్టి లేని జీవములు మేధస్సులో వివిధ జ్ఞానేంద్రియముల భావ తత్వముల ద్వారా విజ్ఞానాన్ని గ్రహించి జీవిస్తాయి
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment