అణువు నుండే ప్రతి రూపం అవతరిస్తుంది శూన్యం నుండే ప్రతి అణువు ఉద్భవిస్తుంది
శూన్యాన్ని ఉద్భవింపజేసేవి ఒక ప్రదేశంలో కలిగే భావ తత్వాల శక్తి సామర్థ్యాలు (పంచభూతాల పరిణామాలు)
విత్తనం పంచభూతాల పరిణామాల భావ తత్వాల శక్తి సామర్థ్యాలతో అనుకూల పరిస్థితులతో మొలకెత్తవచ్చు
విత్తనం శూన్యమై ఉన్నా అందులోని భావతత్వాల శక్తి సామర్థ్యాలు అనంతం జీవ స్వరూప వృక్ష కాల సమయంతో వివిధ రకాల ప్రయోజనకరం పంచభూతాల పరిణామాల పరిస్థితుల అభివృద్ధి స్వభావం విశ్వ రూప ప్రకృతి ఆకార రూప గుణ లక్షణాల లక్ష్య పరిణామం
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment