అనుభవించలేని జీవితాలు అనుగ్రహం లేని జీవన విధానాలు
గృహంలో అభివృద్ధి కలుగుతున్నా జీవన విధానంలో ఎన్నో సమస్యలు వస్తూనే ఉంటాయి
అనారోగ్యాన్ని భరించేవారికి ఓపిక లేకున్నా సేవ చేసేవాళ్ళకు ఎంతో శ్రద్ధ అవసరమౌతున్నది
శరీరం ఖండాలుగా విరిగిపోతున్నా దేహం తల్లడిల్లిపోతున్నా జీవం ధైర్యంతో జీవిస్తూనే సాగుతున్నది
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment