Monday, December 22, 2025

ఐశ్వర్య భాగ్యం లేకపోయినా ఉద్యోగం చేయాలి అదే కొంత కాలానికి సిరి సంపదలను కలిగిస్తుంది

ఐశ్వర్య భాగ్యం లేకపోయినా ఉద్యోగం చేయాలి అదే కొంత కాలానికి సిరి సంపదలను కలిగిస్తుంది  
ఉద్యోగం లేకపోతే శ్రమకు ఫలితం ఉండదు ఎవరు శ్రమను గుర్తించరు ఎవరూ గొప్పగా చెప్పుకోరు 

ఉద్యోగం ఉంటే శ్రమకు ఫలితం లేకున్నా శ్రమను గుర్తిస్తారు శ్రమను గౌరవిస్తారు అవసరంగా పలకరిస్తారు 
వీలైతే సలహాలు తీసుకుంటారు సహాయాన్ని కోరుకుంటారు (అందుకుంటారు) శ్రమకు దయ చూపగలరు 

శ్రమించడం ఉద్యోగమైతే ఎప్పటికైనా ఐశ్వర్యం ఫలితం లభిస్తుంది అభివృద్ధి కలుగుతుంది ఆరోగ్యం తోడవుతుంది 
బంధం బలపడుతుంది ఆనందం అల్లుకుంటుంది సంతోషాలు సంభరాలై అద్భుతంగా సాగిపోతాయి 

ఇంకా ఎన్నెన్నో గొప్ప కార్యాలు విజ్ఞానంతో సాగిపోతాయి 


-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment