తెలియని వారే తెలుసుకుంటారు తెలియనివే తెలుసుకుంటారు
తెలిసిన వారే తెలుపుకుంటారు తెలిసినవే తెలుసుకుంటారు
తెలియకపోతే తెలిసిన వారితో తెలుసుకుంటారు
తెలిసినవన్నీ తెలియని వారితో తెలుపుకుంటారు
తెలియనివి ఏవైనా తెలుకోవాలని తెలుసుకుంటారు
తెలిసినవి ఏవైనా తెలుపుకోవాలని తెలుపుకుంటారు
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment