ఎదురుగా జరిగే కార్యాలన్నింటిని సద్భావాలతో ఆలోచిస్తూ హితమైన కార్య విధానాలనే గ్రహించాలి
సమాజంలోనైనా ఇంట్లోనైనా ఉత్సవాలలోనైనా ఆలయాలలోనైనా ఎక్కడైనా పరిశుద్ధమైన సద్భావాలుగల కార్యాచరణాన్నే గ్రహించి ఆచరించాలి
ఎటువంటి కార్యాన్నైనా సద్భావంతో పరిశుద్ధంగా విజ్ఞానంగా నేర్పరితనంతో సర్వ జనులకు ప్రయోజనకరంగా చేయాలి
పరిశుద్ధం పరమార్థం ప్రశాంతం పరిపూర్ణం ప్రయోజనం పర్యావరణం ప్రాణాధారం ప్రధానం ప్రఖ్యాతం
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment