శరీర శక్తి సామర్థ్యాల కన్నా యంత్రాల శక్తి సామర్థ్యాలు ఆధునిక విజ్ఞానం ద్వారా పెరిగిపోతాయి
మానవునిలో శారీరక సామర్థ్యంతో శ్రమించడం కన్నా యంత్రాలతో కార్యాలను సాగిస్తూ కాలంతో వివిధ మార్పులు చేసుకుంటూ జీవిస్తాము
శరీరంలో మేధస్సు నేత్రాలు చేతివ్రేళ్ళు మాత్రమే ఎక్కువగా పనిచేసేలా యంత్ర విజ్ఞానం పెరుగుతూ పోతున్నది
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment