భయమెందుకు అభయమున్నది
భ్రమయెందుకు అభయమున్నది
బరువెందుకు అభయమున్నది
భాగమెందుకు అభయమున్నది
బలియెందుకు అభయమున్నది
భ్రష్టమెందుకు అభయమున్నది
అభయంతో అభివృద్ధి ఉన్నది
అభయంతో ఆరోగ్యము ఉన్నది
అభయంతో అమృతం ఉన్నది
అభయంతోఅనుబంధం ఉన్నది
-- వివరణ ఇంకా ఉంది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి