మనలో అజ్ఞానం ఉన్నట్లు తెలియాలంటే అజాగ్రత్త వలన కలిగే పొరపాట్లే తెలియజేస్తాయి
ప్రతి రోజు ఎన్నో చిన్న చిన్న పొరపాట్లు ఎన్నో రకాలుగా తెలిసి తెలియకుండానే జరిగిపోతూనే ఉంటాయి
ఒక వస్తువును గాని ఏదైనా పదార్థాన్ని గాని ఇంకా ఏదైనా గాని సూటిగా తాకరాదు అలాగే ఇరువైపులా లేదా ఎన్ని వైపులా లేదా ఏ వైపునైనా గాని త్రిప్పరాదు కదిలించరాదు - వస్తువు యొక్క ఆకారాన్ని ఉనికిని పరిణామాన్ని బరువును గమనించి ఎలా ఉపయోగించుకోవాలో ఎలా చూడాలో తెలుసుకోవాలి
ముఖ్యంగా ప్రతి వస్తువుకు దానిని ఉంచే ఆధారం సరిగ్గా ఉండాలి లేదంటే తాకిన వెంటనే పడిపోతుంది లేదా జారిపోతుంది లేదా రూపాన్ని తగ్గించుకుంటుంది లేదా వివిధ రకాలుగా మారిపోతుంది
వస్తువులే కాకుండా మన శరీరానికి కూడా గాయాలు ఏర్పడవచ్చు లేదా ఏదైనా తగలవచ్చు లేదా ఇంకా ఏమైనా జరగవచ్చు
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment