Tuesday, December 23, 2025

మానవుడైనా మహాత్ముడైనా దేహం ఉన్నంతవరకు ఆహారం అవసరం

మానవుడైనా మహాత్ముడైనా దేహం ఉన్నంతవరకు ఆహారం అవసరం 

ఆహారం అవసరం లేని దేహం ప్రకృతిలో లీనమై పంచభూతాలతో ఆధీనమై జీవిస్తుంది  

ఆహారం అవసరం లేకపోతే ప్రశాంతత ధ్యానం పరమాత్మ తత్వం పర ధ్యాస లీనంతో జీవించగలవాలి 

శారీరకంగా శ్రమించలేకున్నా మానసిక మనస్సుతో దైవారాధన (దైవ ఆరాధన) తో పరిపూర్ణ చైతన్యం కోసం లేదా అంతిమ విజ్ఞానం కోసం శ్రమించాలి 

దేహానికి ఆహారమైన ఉండాలి లేదా దైవారాధన ఐనా ఉండాలి - ఏది లేకపోతే జీవం రూపం ఉండదు 

-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment