Tuesday, December 9, 2025

మేధస్సులో మెళకువలు కలిగేలా ఆలోచనలలో ఉత్తేజం ఎదిగేలా శరీరంలో ఉల్లాసం రగిగేలా సూర్యోదయం ప్రజ్వలిస్తున్నది

మేధస్సులో మెళకువలు కలిగేలా ఆలోచనలలో ఉత్తేజం ఎదిగేలా శరీరంలో ఉల్లాసం రగిగేలా సూర్యోదయం ప్రజ్వలిస్తున్నది 

నీ కార్యాలను త్వరగా అందరికంటే ముందుగా ప్రారంభించేందుకు నీ శక్తి సామర్థ్యాలను పెంచేందుకు ప్రతి రోజు సూర్యోదయమై ప్రజ్వలిస్తూ ఆకాశమంత వెలుగులతో ప్రకాశిస్తూ సూర్య కిరణాలతో నేత్రాలకు కార్యాచరణ మార్గాన్ని చూపుతున్నాయి 

-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment