ప్రతి రోజు నీవు ఏ రూపాన్ని దర్శించకున్నను సూర్యున్ని మాత్రం సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలలో (ఒక్కొక్క గడియ) దర్శించుకుంటే చాలు నీ జీవితం ఆరోగ్యంతో సాగిపోవును
సూర్యుని ప్రజ్వల కిరణాల ప్రకాశ తేజముల ఊష్ణాన్ని శరీరం ప్రతి రోజు గ్రహిస్తే దేహంలో అనేకమైన ప్రక్రియలు ఉత్తేజముగా సాగిపోతూ వివిధ దినచర్య కార్యములకు శక్తి సామర్థ్యాలను అందించును మేధస్సును కార్యశీలతగా ఆలోచింపజేయును
సూర్య కిరణాల నుండి అనేకమైన అనంతమైన ప్రయోజనములు ప్రకృతికి జీవములకు బ్రంహాండమునకు కలవు
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment