బ్రంహాండంలోనే అనంతమైన విజ్ఞాన విధానాలు ఎన్నో రకాలుగా సాగుతున్నాయి
బ్రంహాండంలోనే అద్భుతమైన విశ్వ విజ్ఞాన విధానాలు ఎన్నో రకాలుగా సహజంగానే ఉద్భవిస్తున్నాయి
బ్రంహాండాన్ని పరిభ్రమణం చేస్తే ఎటువంటి విజ్ఞానమైన తెలిసేలా శాస్త్రీయ సిద్ధాంతాలు ప్రకృతిలో కాల సమయంతో ఉద్భవిస్తూనే ఉంటాయి
విశ్వాన్ని గమనిస్తూ ఆకాశాన్ని పరిశోధిస్తూ ప్రకృతిని ఆలోచిస్తూ సమయాన్ని కేటాయిస్తే శాస్త్రీయ సిద్ధాంతాలు అనంతమై మేధస్సులో ఎన్నో విధాలుగా చేరిపోతాయి ఎన్నో ప్రయోజనాలను
మానవుని విజ్ఞానమంతా యంత్రాలతో వస్తువులతో సాగే విధంగా ఉన్నాయి
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment