సూర్యున్ని చూడాలన్నా సమయం లేని జీవన విధానంతో జీవితాలు సాగుతున్నాయి
సూర్యరశ్మిని సూర్యోదయాన మరియు సూర్యాస్తయాన శరీరం ఒక్కొక్క గడియ గ్రహించాలి
నేటి గృహ నిర్మాణాలు సూర్యున్ని చూడలేని విధంగా కనిపించని విధంగా అంతస్తులతో ద్వారానికి మరో గృహాలు అడ్డంగా నిర్మితమౌతున్నాయి
సూర్యరశ్మి సూర్యకాంతి సూర్యుని రూప కిరణాలు ఇంటిలోనికి ప్రవేశించకపోతే ఇంటిలో ఉన్నవారికి అనారోగ్యం కలుగుతుంది మేధస్సు ఆలోచనలలో ఉత్తేజం లేక విజ్ఞానం అభివృద్ధి చెందక ఎన్నో సమస్యలు ఏర్పడుతాయి
సూర్య దర్శనంతో జీవులకు శక్తి సామర్థ్యాలు అభివృద్ధి చెందుతాయి శరీరాన్ని ఎంతో కాలంగా ఆరోగ్యంగా ఉంచుతాయి
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment