ఉచ్చ్వాస నిచ్చ్వాసాలు సాగుతున్నంత వరకు తల్లి తండ్రుల ఆశీస్సులు గొప్పగా ఉంటాయి
మన కార్యాలు పరిశుద్ధమైన మహా విజ్ఞానంతో సాగేలా లక్ష్య సాధనకు సహనాన్ని అందిస్తూ విజయాలకై శ్రమ సామర్థ్యాన్ని కలిగిస్తూనే ఉంటారు
శ్వాస పై గమనం పెడుతూ ఆరోగ్యంతో సాగిపోతుంటే కార్యశ్రమకు సుధీర్ఘమైనా ధైర్యాన్ని అందిస్తూ ఉంటారు
-- వివరణ ఇంకా ఉంది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion