Tuesday, December 9, 2025

సూర్యోదయానికి ముందే ఎందరో మెళకువతో కార్యక్రమాలను ప్రారంభిస్తూ అభివృద్ధికై ప్రయాణిస్తూ ముందు వరుసలో ఉన్నారు

సూర్యోదయానికి ముందే ఎందరో మెళకువతో కార్యక్రమాలను ప్రారంభిస్తూ అభివృద్ధికై ప్రయాణిస్తూ ముందు వరుసలో ఉన్నారు 

ఎవరు ఏ వరుసలో ఉంటే ఎవరి కార్యాలు ఎలా సాగుతాయో మనం ఏ వరుసలో అభివృద్ధి కోసం ఏ సమయంలో ఉండాలో మనమే నిర్ణయించుకోవాలి 

ఎవరు ఏ కార్యాన్ని చేయగలరో ఆ కార్యానికి తగ్గ వరుసలో ముందుగా ఉంటే మనకు త్వరగా ఆ కార్యవృత్తిని అప్పగిస్తారు అలాగే మన కోసం అభివృద్ధి త్వరగా వస్తుంది   

ఆలస్యమైతే వరుసలు పెరుగుతాయి అవకాశాలు తగ్గిపోతాయి ప్రదేశాలు మారిపోతాయి కార్యక్రమాలు నిలిపోతాయి శక్తి సామర్థ్యాల జ్ఞాపకాలు తొలగిపోతాయి (మరచిపోవడం)

ఎక్కడికి వెళ్ళినా ముందు వరసలో ముందుగా ఉన్న వారికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి  

కార్యాక్రమ ప్రణాళిక కార్యాచరణతో సాగుతున్నప్పుడే కార్యాభివృద్ధి ఏర్పడుతూ కార్యఫలితం లభిస్తుంది 


-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment