Tuesday, December 2, 2025

శ్రీవారి పద్మములను దర్శించుకున్నాను

శ్రీవారి పద్మములను దర్శించుకున్నాను 
పద్మశ్రీ పురస్కారములను స్మరించుకున్నాను  

అనంత పద్మములను అర్పించుకున్నాను 
సకల శ్రీపద్మములను సాధించుకున్నాను 

సుగంధ పద్మములను పరిమళించుకున్నాను 
సుగుణ శ్రీపద్మములను సందర్శించుకున్నాను 


-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment