కలుసుకోవటంలో కన్నీళ్ళు పెట్టుకుంటాం - ఆప్యాయత అనుబంధం
విడిపోవటంలో కన్నీళ్ళు ఆపుకుంటాం - ఆవేదన అపార్థం
తలుచుకోవటంలో కన్నీళ్ళు తడుపుకుంటాం - స్మరణం ఆనందం - ఆనంద భాష్పాలు
మరచిపోవటంలో కన్నీళ్ళు మానుకుంటాం - అజ్ఞానం - కార్య నిమగ్నం
పంచుకోవటంలో కన్నీళ్ళు పెంచుకుంటాం - ఐశ్వర్యం భాగస్వామ్యం సంభాషణం
సహించటంలో కన్నీళ్ళు క్షమించుకుంటాం - ఓపిక - సామర్థ్యం - గుణం
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment