Wednesday, December 10, 2025

జ్ఞానం అంటే జ్ఞాపకం విజ్ఞానం అంటే జ్ఞాపకాన్ని వివరించడం విశ్లేషించడం

జ్ఞానం అంటే జ్ఞాపకం విజ్ఞానం అంటే జ్ఞాపకాన్ని వివరించడం విశ్లేషించడం  

జ్ఞాపకంగా మేధస్సులో ఉంచుకుంటేనే ఏదైనా అర్థమవుతుంది 

జ్ఞాపకాన్ని అర్థం చేసుకుంటూ వివరించుకోవాలి పరమార్థాన్ని గ్రహించాలి విజ్ఞానంగా మార్చుకోవాలి 

పదాలను జ్ఞాపకంగా ఉంచుకుంటేనే వాక్యంగా ఉపయోగించుకోవచ్చు అర్థంగా విశ్లేషించుకోవచ్చు మాట్లాడవచ్చు 

విజ్ఞానానికి భాష ప్రధానం - సంభాషణ ముఖ్యాంశం - విషయ అర్థం విశ్లేషాత్మకమైన పరమార్థ ప్రయోజనం 

జ్ఞాపకం నుండే అర్థాన్ని గ్రహిస్తూ కార్యక్రమాల కార్యాచరణ ప్రణాళికను ఏర్పాటు చేసుకుంటూ కార్యాన్ని ఫలితంగా మార్చుకుంటున్నాం 

జ్ఞానం ఒక్కటే ఉంటే సరిపోదు విజ్ఞానం కూడా ఉండాలి 
జ్ఞాపకం ఉంటే సరిపోదు జ్ఞాపకాన్ని వివరించగలగాలి 
 

-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment